వరదనీటి నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలి

ఉప్పల్, జూన్ 26: వరద నియంత్రణకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. వానకాలంలో సమస్యలు రాకుండా చూస్తామన్నారు. నాచారం డివిజన్లోని పటేల్‌కుంట, హెచ్ఎంటీనగర్ చెరువు ప్రాంతాల్లో శనివారం ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులతో కలిసి పర్యటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి, కాప్రా డీసీ శంకర్, ఈఈ కోటేశ్వర్రావు, జలమండలి జీఎం జాన్ షరీఫ్, డీజీఎం కృష్ణ, ఏఎంహెచ్‌వో మైత్రేయి, డీఈ రూప, ఏఈ రాకేశ్, ఏఈ సాయిబాబా, నగేశ్, భానుచందర్, రజిని, నరేశ్‌రెడ్డి, పవన్, పృథ్వీ, సాయిజెన్ శేఖర్, ముత్యంరెడ్డి, బుచ్చన్న పాల్గొన్నారు.
- చిలుకానగర్ డివిజన్‌కు చెందిన పలువురికి హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీత అందజేశారు. అనంతరం మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రంమలో డిప్యూటీ డీఎంహెచ్‌వో నారాయణ, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

