జూలై 11న ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవాలు

- 25, 26 తేదీలలో అమ్మవారి జాతర
- మంత్రి తలసానిని కలిసి తేదీలను వివరించిన ఈవో గుత్తా మనోహర్ రెడ్డి
బేగంపేట్ జూన్ 11: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవ ఉత్సవాలు, జాతర తేదీలను దేవదాయ శాఖ అధికారులు, ఆలయ కార్యనిర్వాహకులు ఖరారు చేశారు. జూలై 11న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు ప్రారంభమవుతాయని, అమ్మవారి జాతర 25, 26వ తేదీలలో నిర్వహించనున్నామనే విషయాన్ని శుక్రవారం మారేడ్‌పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి అధికారులు, అర్చకులు, పండితులు వివరించారు. ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు ఈవో గుత్తా మనోహార్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

