మహిళపై లైంగిక దాడి
భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ఓ టీవీ చానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో తన సమస్యను పరిష్కరించుకునేందుకు నగరానికి వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
సికింద్రాబాద్, జూలై 7: భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ఓ టీవీ చానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో తన సమస్యను పరిష్కరించుకునేందుకు నగరానికి వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌లోని ఓ తండాకు చెందిన మహిళకు తొమ్మిదేండ్ల క్రితం సిరిసిల్లకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
కొంతకాలంగా తగాదాలు జరుగుతుండడంతో సోమవారం మహబూబాబాద్ నుంచి నగరానికి వచ్చింది. టీవీ ఛానల్ కోసం వెతుకుతూ మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి తనకు టీవీ చానల్ తెలుసునని నమ్మించి ఎంజీ రోడ్డులోని హైదర్ కాంప్లెక్స్ వద్దకు తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

