RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీకి నాలుగో అనుబంధ సంస్థ తెలంగాణ రక్షణ సేన : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS praveen kumar | తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ రక్షణ సేన.. ఆ పార్టీ నాయకురాలు కవిత అని బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీ అంటే దానికి కొన్ని అనుబంధ సంస్థలుంటాయి.. యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI ) ఉంటాయి.. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాలుగో అనుబంధ సంస్థ వచ్చింది.. అదే తెలంగాణ రక్షణ సేన అని బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తెలంగాణలో రేవంత్ సైన్యం.. అనేదే TRS. తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ రక్షణ సేన.. ఆ పార్టీ నాయకురాలు కవిత అని స్పష్టం చేశారు.
సిద్దిపేటలో కవిత అంటరు ఈ మల్లన్నసాగర్ ప్రాజెక్ట్, అదే విధంగా కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ నుంచి, దాంట్లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూకంపం వచ్చే ప్రాంతంలో కట్టిర్రు అంటున్నరు. అమ్మా కవిత మీరు చదువుకున్నది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మీరు జియోలాజిస్ట్ (భూగర్భ శాస్త్రవేత్త) ఏం కాదు.. మీరొక ఒక సివిల్ ఇంజినీర్ కానీ, ఇరిగేషన్ డిజైనింగ్‌లో నిపుణులు కూడా కాదు.. మీరు ఆ ఎన్జీఆర్ ఐ రిపోర్ట్ పట్టుకొచ్చి 1923లో అదే మల్లన్నసాగర్ ప్రాంతంలో భూకంపమొచ్చిందని.. మా పూర్వీకులను తెలియని భూకంపం మీకెలా తెలిసిందో మరి.. ముందును భూమిని ట్రీట్ చేసి అక్కడ మల్లన్నసాగర్‌ను కట్టేది ఉండే అని నిన్న మీరన్నారు.. నా దగ్గర వీడియో ఉంది.. ఎవరన్నా భూమిని ట్రీట్ చేసి మల్లన్నసాగర్‌ను కడతరా.. భూమిని ట్రీట్ చేయడానికి ఏమన్నా రేవంత్ రెడ్డి శోధ కన్‌స్ట్రక్చన్స్ నా.. లేదంటే ఫోర్ బ్రదర్స్ సిటీలో ఇంచు భూమా.. లేకపోతే ఒక ప్లాటా అదేమన్నా అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
NSUI, యూత్ కాంగ్రెస్ లాగా TRS కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమే
TRS అంటే తెలంగాణ రేవంత్ సైన్యం
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/EVGRYt9BAb
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2026
NSUI, యూత్ కాంగ్రెస్ లాగా TRS కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమే
TRS అంటే తెలంగాణ రేవంత్ సైన్యం
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/EVGRYt9BAb
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2026
Read Also :
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీకి నాలుగో అనుబంధ సంస్థ తెలంగాణ రక్షణ సేన : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Actor Giribabu | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!
Punjab | యువతకు పంజాబ్ సర్కారు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి..!
Son Stabs Mother | తల్లిని కత్తితో పొడిచిన బాలుడు.. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య
OTT Releases | రణబాలి, జైలర్ 2.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

