Traffic Restrictions | ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నేడు హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్స్‌లో జరనుగంది.
Traffic Restrictions | హైదరాబాద్ : హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్స్‌లో జరనుగంది. ఈ ఈవెంట్‌ను శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
– జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వైపు వచ్చే వాహనాలను కృష్ణానగర్ వద్ద మళ్లించనున్నారు. ఈ వాహనాలను శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మీదుగా మళ్లించనున్నారు.
– మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను ఆర్బీఐ క్వార్టర్స్, కృష్ణా నగర్ జంక్షన్ వద్ద మళ్లించనున్నారు.
– మైత్రివనం జంక్షన్ నుంచి బోరబండ బస్టాప్ వైపు వెళ్లే వాహనాలను కృష్ణకాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, కల్యాణ్ నగర్, మోతీ నగర్ మీదుగా బోరబండ బస్టాప్ వైపు అనుమతించనున్నారు.
– అదే విధంగా బోరబండ నుంచి మైత్రివనం జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేశ్ చంద్ర విగ్రహం మీదుగా మళ్లించనున్నారు.
– ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వారు తమ వాహనాలను జానకమ్మ తోట, సవేరా ఫంక్షన్ హాల్, మహ్మద్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Hydraa | భారీ పోలీస్ బందోబస్తు నడుమ మణికొండలో హైడ్రా కూల్చివేతలు : వీడియో
Ravichandran Ashwin | హిందీ జాతీయ భాష కాదు : రవిచంద్రన్ అశ్విన్
Journalist Arrest | రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు జర్నలిస్ట్ అక్రమ అరెస్ట్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

