రోజూ..ఇదే తంతు..
పీక్ అవర్స్లోనైతే.. వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. రోడ్లు సరిగా లేకపోవడం.. వాహనాలను క్రమబద్ధీకరించడంలో ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం వంటి కారణాలు.. వాహనాల కదలికలను నెమ్మదించేలా చేస్తున్నాయి.
నగరంలో ట్రాఫిక్ నరకం చూపిస్తున్నది. పీక్ అవర్స్లోనైతే.. వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. రోడ్లు సరిగా లేకపోవడం.. వాహనాలను క్రమబద్ధీకరించడంలో ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం వంటి కారణాలు.. వాహనాల కదలికలను నెమ్మదించేలా చేస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ ఝంజాటంతో ప్రయాణికులు అవస్థలుపడుతున్నారు. పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు వంతెనపై ట్రాఫిక్ రద్దీని చిత్రంలో చూడొచ్చు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

