యాదవుల ఐక్యతకు చిహ్నం సదర్
ఆనవాయితీగా వస్తున్న సదర్ వేడుకలను జరుపుకోవడం యాదవుల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ
- మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
కవాడిగూడ, నవంబర్ 4: ఆనవాయితీగా వస్తున్న సదర్ వేడుకలను జరుపుకోవడం యాదవుల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి పరిమితమైన సదర్ ఉత్సవాలు..ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు ఏపీలోనూ నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

