నగరంలో నేడు..

- కర్మన్‌ఘాట్‌లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో ఉదయం 8గంటల నుంచి కోటి గాయత్రి మహాయాగం
- ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
- సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటలకు ‘సోషల్ ఆడిట్’పై శిక్షణ
- హెచ్ఎండీఏ మైదానంలో ఉదయం 11గంటలకు 117 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించనున్న మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్
- బీపీఆర్ విఠల్ ఆడిటోరియంలో ఉదయం 11గంటలకు నూకల నరోత్తమరెడ్డి శతజయంతోత్సవాలు
- బాగ్‌లింగంపల్లిలో ఉదయం 11.30గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ప్రెస్‌మీట్
- బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 3గంటలకు తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
- మాసబ్‌ట్యాంక్‌లోని ఎస్సీఎఫ్గ్రౌండ్లో సాయంత్రం 4గంటలకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వీల్ చైర్ క్రికెట్ సక్సెస్‌మీట్
- శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో సాయంత్రం 4:30 గంటలకు శుభోదయం గ్రూప్ సమర్పణలో సినీ సంగీత విభావరి
- యూసుఫ్‌గూడలోని జాగృతి మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు మెడిటేషన్ కార్యక్రమం
- మాదాపూర్ శిల్పారామంలోని అంఫీ థియేటర్లో సాయంత్రం 5:45గంటల నుంచి 7:30 గంటల వరకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు
- నాగార్జుననగర్ కాలనీలో సాయంత్రం 6గంటలకు బ్రహ్మకుమారీస్ శ్రీనగర్ కాలనీ మెడిటేషన్ బ్రాంచ్ తొలి వార్షికోత్సవం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

