కేటీఆర్ బర్త్డే.. ల్యాప్టాప్ల పంపిణీ
ఈనెల 24న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజును పురసరించుకుని చేపడుతున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రతిభావంతులైన నలుగురు విద్యార్థులకు కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్టాప్లను అందజేశారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఈనెల 24న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజును పురసరించుకుని చేపడుతున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రతిభావంతులైన నలుగురు విద్యార్థులకు కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్టాప్లను అందజేశారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..
విద్యార్థుల ఉన్నత చదువులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, దానికి ల్యాప్టాప్లు దోహదపడతాయని ఆకాంక్షించారు. కాగా కేటీఆర్ పిలుపుతో ప్రారంభమైన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు పలు సందర్భాల్లో సుమారు 40 మంది ప్రతిభావంతులైన, పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు, ట్యాబ్లను పాటిమీది జగన్మోహన్రావు సమకూర్చారు. సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న యువ నాయకులను కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

