విష్ణుప్రియకు వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
సోషల్ మీడియాలో వేధింపుల పట్ల ప్రముఖ నటి విష్ణుప్రియ మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా తనపై కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని, తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఆ పోస్టులు ప్రచారం అవుతున్నాయని ఈ నెల 18న విష్ణుప్రియ మియాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.
మియాపూర్ , మే 22 : సోషల్ మీడియాలో వేధింపుల పట్ల ప్రముఖ నటి విష్ణుప్రియ మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా తనపై కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని, తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఆ పోస్టులు ప్రచారం అవుతున్నాయని ఈ నెల 18న విష్ణుప్రియ మియాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అలాంటి వ్యక్తులకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించింది. విష్ణుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

