‘వాయిస్, యాక్టింగ్, డబ్బింగ్.. ఓవర్’లో శిక్షణ

తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 24: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ వాయిస్ స్టూడియో ఆధ్వర్యంలో సీజన్-2 ‘వాయిస్, యాక్టింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్’పై 30 రోజుల ఆన్లైన్ శిక్షణా తరగతుల పోస్టర్ను శనివారం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరిక్రిష్ణ ఆవిష్కరించారు. మే 1 నుంచి 30 రోజుల పాటు జరగనున్న ఆన్లైన్ శిక్షణలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ఫోన్ నం: 73968 17623లో సంప్రదించి ఏప్రిల్ 30 లోపు పేరు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు రమేష్ కిషన్ గౌడ్ కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

