రవీంద్రభారతి, నవంబర్ 1: యాక్టింగ్, డ్రామా వర్క్‌షాప్ -111 బ్రోచర్‌ను రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. పిల్లలకు ఆన్లైన్ ద్వారా యాక్టింగ్, డ్రామాపై శిక్షణ సిస్తున్న సినిమా అండ్ థియేటర్ దర్శకులు, రచయిత రమేశ్ గౌడ్‌ను అభినందించారు. రమేశ్ గౌడ్ మాట్లాడుతూ అనునిత్యం ప్రోత్సహిస్తూ.. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన హరికృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాక్టి ంగ్, డ్రామాలో శిక్షణ తీసుకోదల్చిన వారు ఫోన్ నంబర్ 7396817623లో సంప్రదించవచ్చన్నారు.