T- Hub | టీ హబ్‌తో తమిళనాడు టెక్నాలజీ హబ్ ఒప్పందం
T- Hub | టీ హబ్‌తో(T- Hub) తమిళనాడు టెక్నాలజీ హబ్(Tamil Nadu Technology Hub) సంస్థ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశ వ్యాప్తంగా ఆవిష్కరణలను పెంపొందించడానికి, స్టార్టప్ కార్యకలాపాలను పురోగతిని పెంచడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఇరు సంస్థలు కలిసి పనిచేస్తామని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ) : టీ హబ్‌తో(T- Hub) తమిళనాడు టెక్నాలజీ హబ్(Tamil Nadu Technology Hub) సంస్థ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశ వ్యాప్తంగా ఆవిష్కరణలను పెంపొందించడానికి, స్టార్టప్ కార్యకలాపాలను పురోగతిని పెంచడానికి అవసరమైన వాతావ రణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఇరు సంస్థలు కలిసి పనిచేస్తామని టీ హబ్ ప్రతినిధి తెలిపారు. పట్టణ ప్రాంతాల నుంచి మొదలు కొని గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలు చేయాలన్న ఆలోచనల యువతలో బాగా పెరిగింది.
అలాంటి వారిని ప్రోత్సహించి, వారి ఆలోచనలను వ్యాపార నమూనా రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక, మార్గనిర్ధేశం ఇచ్చేలా రెండు సంస్థలు కలిసి పచేయనున్నామని తెలిపారు. దేశంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలు రావడంలో ఈ ఒప్పందం కీలకమైన మైలు రాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- Stock Market Close | స్టాక్ మార్కెట్లు క్రాష్..! ఒకే రోజు ఆవిరైన రూ.8లక్షలకోట్ల సంపద..!
- Girl assaulted | దారుణం.. కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డ తండ్రి
- Vishwambhara Movie | మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి లేటెస్ట్ అప్డేట్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

