సూరారం ఎస్ఐ సస్పెండ్
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూరారం ఎస్ఐ నారాయణ సింగ్ సస్పెండ్ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో గత జనవరిలో మహిళ(45)అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
దుండిగల్, ఏప్రిల్ 23: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూరారం ఎస్ఐ నారాయణ సింగ్ సస్పెండ్ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో గత జనవరిలో మహిళ(45)అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసును ఎస్ఐ నారాయణసింగ్ దర్యాప్తు చేశారు. అయితే, కేసు దర్యాప్తు పూర్తి చేయకుండానే చేతులు దులుపుకొన్నారు. కాగా, ఇటీవల కేసుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. కేసు విచారణ పూర్తి చేయకుండానే మూసివేసినట్టు డీసీపీ గుర్తించారు. దీనిపై ఎస్ఐ నారాయణసింగ్ను ప్రశ్నించగా.. అతడి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

