RTC Buses | 19, 20 తేదీల్లో బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలకు ప్రత్యేక బస్సులు
RTC Buses | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ఈ నెల 19, 20 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణోత్సవాల కోసం వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
RTC Buses | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ఈ నెల 19, 20 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణోత్సవాల కోసం వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి బల్కంపేట్కు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్ను బుధవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9959226148 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. అలాగే నగరంలో రెండు ప్రాంతాలలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేతిఫైల్ బస్టాండ్ ప్రాంతంలో 9959226154, కోఠి బస్టాండ్ ప్రాంతంలో 9959226160 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

