ద్విక్రవాహనం ఢీకొని భార్య, భర్తలకు తీవ్ర గాయాలు
భార్య భర్తలకు తీవ్ర గాయాలు | గుర్తుతెలియని ద్విక్రవాహనం ఢీ కొనడంతో భార్య,భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

కాచిగూడ,ఆగస్టు 26 : గుర్తుతెలియని ద్విక్రవాహనం ఢీ కొనడంతో భార్య,భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దుల నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక డివిజన్ ఆర్టీసీ క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన భార్య,భర్తలు జి.కృష్ణకుమార్,సునీత కిరణా సమాన్లు తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై నింబోలిఅడ్డాకు వెళ్లారు.
తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో హనుమాన్ దేవాలయ సమీపంలో గుర్తు తెలియని ద్విక్రవాహనం కృష్ణకుమార్, సునీతను ఢీకొనడంతో వారికి తలకు, ఎడమ చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. కృష్ణకుమార్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

