ఉద్యోగులను తొలగించడం అన్యాయం
రాష్ట్రంలోని వివిధ ఎస్బీఐ శాఖల్లో పనిచేస్తున్న సెలెక్టెడ్ ప్యానెల్ ఉద్యోగులకు ఉత్తర్వులు లేకుండా తొలగించడం అన్యాయమని, వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్టెడ్ ప్యానెల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు
కవాడిగూడ: రాష్ట్రంలోని వివిధ ఎస్బీఐ శాఖల్లో పనిచేస్తున్న సెలెక్టెడ్ ప్యానెల్ ఉద్యోగులకు ఉత్తర్వులు లేకుండా తొలగించడం అన్యాయమని, వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్టెడ్ ప్యానెల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్యానెల్లో ఉన్న ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్టెడ్ ప్యానెల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ, తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు అజ్మీర్ షా, కార్యదర్శి సూర్యనారాయణ, అసోసియేషన్ నేతలు శ్రీనివాసులు, ఆర్.బెనర్జీ, ఎం.ముత్తయ్య, కొమరయ్య,శ్రీనివాసులు, భూసన్న, సిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

