Sabitha reddy | కార్పొరేటర్ పాఠశాలలో తెలుగును పాఠ్యాంశంగా బోధించాలి : సబితారెడ్డి
Sabitha reddy | కార్పొరేటర్ పాఠశాలలో తెలుగును(Telugu) పాఠ్యాంశంగా బోధన ఉండాలని మాజీ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Reddy )అన్నారు.
బడంగ్‌పేట, జనవరి12 : కార్పొరేటర్ పాఠశాలలో తెలుగును(Telugu) పాఠ్యాంశంగా బోధన ఉండాలని మాజీ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Reddy )అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్‌లో ఉన్న శాంటినోస్ గ్లోబల్ స్కూల్ 8వ వార్సికోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. విద్యార్థులకు ఆమె చేతుల మీదగా బహుతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసిందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విద్యకు ఎంతో ప్రధాన్యత ఇచ్చే వారని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి కోట్ల నిధులు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అర్కల భూపాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు దీప్లాల్ చౌహన్, అర్కల కామేష్ రెడ్డి, సిల్వేరు సాంబ శివ, మహిళా అధ్యక్షురాలు జలాల్పూర్ సునిత బాల్ రాజ్, ప్రభాకర్ రెడ్డి, నర్సిరెడ్డి, పాఠశాల యజమాన్యం, అధ్యాపాకులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

