ఆ రూట్లలో రాత్రివేళల్లో బస్సులు
నగరంలో ఇకపై రాత్రి సమయంలోనూ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. రాత్రి వేళ బస్సులు ఉండటం లేదని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విజ్ఞప్తులు రావడంతో అధికారులు నగరంలో 6 రద్దీ రూట్లను ఎంపిక చేశారు. ఈ రూట్లల్లో 24 గంటలు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేస్తున్నట్టు వివరించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో ఇకపై రాత్రి సమయంలోనూ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. రాత్రి వేళ బస్సులు ఉండటం లేదని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విజ్ఞప్తులు రావడంతో అధికారులు నగరంలో 6 రద్దీ రూట్లను ఎంపిక చేశారు. ఈ రూట్లల్లో 24 గంటలు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేస్తున్నట్టు వివరించారు.
మరో ఐదు రోజుల్లో 15 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రూట్ 222ఏ కు 4 బస్సులు (కోఠి నుంచి పటాన్ చెరు), రూట్ నం.218కు 2 బస్సులు (కోఠి నుంచి పటాన్ చెరు ), రూట్నెంబర్ 219 (సికింద్రాబాద్-పటాన్ చెరు), రూట్నం. 290 యూకు 3 బస్సులు (హయత్‌నగర్-సికింద్రాబాద్), రూట్నం 195కు 3 బస్సులు(బాచుపల్లి -వేవ్ రాక్), రూట్ నం. 10 హెచ్‌కు 2 బస్సులు (సికింద్రాబాద్-కొండాపూర్) మార్గాల్లో బస్సులు నడపనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- TGRTC
- TGRTC buses
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

