భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు పనులు
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | రాబోయే 25 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు రోడ్డు వెడల్పు పనులతో పాటుగా ఫ్లై, స్కై ఓవర్ నిర్మాణాలు చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

ఎల్బీనగర్, ఆగస్టు 26 : రాబోయే 25 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు రోడ్డు వెడల్పు పనులతో పాటుగా ఫ్లై, స్కై ఓవర్ నిర్మాణాలు చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ చౌరస్తా, బైరామల్‌గూడ చౌరస్తా ప్రాంతంలో నిర్మిస్తున్న ఎస్ఆర్డీపీ పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను ట్రాఫిక్ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి చేయడంతో పాటుగా సులువుగా ప్రయాణం సాగించే విధంగా ఎస్ఆర్డీపీ పనులు యుద్ధ ప్రాతి పదికన సాగుతున్నాయని అన్నారు. 2030 నాటికి పెరిగే వాహనాలకు అనుగుణంగా సాఫీగా ప్రయాణం సాగించేలా పక్కా ప్రణాళికలు రుపొందించడం జరిగిందన్నారు.
ప్లై, స్కై ఓవర్ పనులను యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని, వీటికి ప్రజలు సహాకరించాలన్నారు. ఈ పనులు పూర్తయితే రోడ్లపై చిక్కులు లేని ప్రయాణం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్యాంసన్, ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజినీర్ కార్తిక్, రమేష్ బాబు, మణి హారికతో పాటుగా వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

