సిద్ధాపూర్ను కాపాడండి.. పోరాట సమితి అధ్యక్షుడు రాంబాల్‌నాయక్
జీవో 641ని వెనక్కు తీసుకొని సిద్ధాపూర్ను కాపాడాలని డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు రాంబాల్‌నాయక్ అన్నారు.
కొత్తూరు, అక్టోబర్ 10 : సిద్ధాపూర్లో డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ చేపట్టిన రిలే దీక్షలు ఏడోరోజుకు చేరాయి. రాంబాల్‌నాయక్ మాట్లాడుతూ..స్థానికుల మనోభావాలను ప్రభుత్వం అర్థం చేసుకోవడంలేదని వాపోయారు. ఆ జీవోను రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిద్ధాపూర్ సర్పంచ్ బసూనాయక్, బిచ్యానాయక్, రాజప్ప పాల్గొన్నారు.

Anti Dumping Yard
డంపింగ్ యార్డు తరలించాలి
దుండిగల్: బాచుపల్లి, నిజాంపేట్ డబుల్ బెడ్రూం ఇండ్ల సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డును అధికారులు వెంటనే తరలించాలని ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు. శనివారం నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని డబుల్బెడ్రూం ఇండ్ల సముదాయం సమీపంలో 4 ఎకరాల్లో నిర్మిస్తున్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల పనులను ఆయన పరిశీలించారు.
కళాశాలను ఆనుకుని ఉన్న చెత్తడంపింగ్ యార్డుతోవెలువడుతున్న దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, అదే సమయంలో డబుల్బెడ్రూం వాసులు పడుతున్న అవస్థలను అధికారులు గుర్తించి తక్షణమే చెత్త డంపింగ్ యార్డును తరలించాలని అధికారులకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

