సిద్ధాపూర్లో డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా శుక్రవారం వైఎంతండా, పుల్లిచర్లకుంటతండాల్లో డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజలు ర్యాలీ తీశారు. మరోవైపు సిద్ధాపూర్�
డంపింగ్‌యార్డ్ సమస్యతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, దుర్వాసన నుంచి శాశ్వత పరిష్కారం చూపి ఈ ప్రాంతవాసులకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాప్రతినిధులు, డంపింగ్‌యార్డ్ వ