చల్లటి గాలులు.. సన్నటి వర్షం
నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చిరు జల్లులు కురవడంతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచిన ఈదురుగాలులతో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడగా
- ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
- రాగల మరో రెండు రోజులు వర్షసూచన
సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చిరు జల్లులు కురవడంతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచిన ఈదురుగాలులతో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడగా, ఇండ్లపై రేకులు ఎగిరిపడ్డాయి.
షేక్‌పేటలో అత్యధికంగా 1.2, గోల్కొండలో 1.1, గచ్చిబౌలి, ఏఎస్‌రావునగర్‌లో 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన కురిసే అవకాశమున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

