Hyd Rains | హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం.. వాహనదారులకు పాట్లు..
Hyd Rains | హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, మారేడ్‌పల్లి, బంజారాహిల్స్, మల్కాజ్గిరి, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ, ఏఎస్‌రావునగర్‌లో వర్షాపాతం నమోదైంది.
Hyd Rains | హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, మారేడ్‌పల్లి, బంజారాహిల్స్, మల్కాజ్గిరి, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ, ఏఎస్‌రావునగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, అడిక్‌మెట్, గాంధీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. మరో వైపు రాబోయే గంట సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. కొండాపూర్, హైటెక్ సిటీ, కేపీహెచ్‌బీ, మాదాపూర్, అమీర్‌పేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే సూచనలున్నాయని చెప్పింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

