ఆగస్టు 20న జరగాల్సిన పరీక్ష వాయిదా
పరీక్ష వాయిదా | డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

బంజారాహిల్స్,ఆగస్టు 18 : డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరీక్ష ఆగస్టు 20వ తేదీన జరగాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొహర్రం సెలవును అగస్టు 19నుంచి 20కి మార్చడంతో ఆరోజున జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

