ఓల్డ్‌సిటీలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్
పేకాట స్థావరాలపై| నగరంలోని పాతబస్తీలో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పాతబస్తీ, , బహదూర్‌పురాలో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పాతబస్తీ, , బహదూర్‌పురాలో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందుతుల నుంచి రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఖాజా అనే వ్యక్తి తన గృహాన్ని స్థావరంగా మార్చుకుని పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మహమ్మారి మరణ మృదంగం.. వరుసగా రెండో రోజూ 4 వేలకుపైగా మృతులు
గోమూత్రం తాగండి.. కరోనాను నిలువరించండి: బీజేపీ ఎమ్మెల్యే సలహా
హమ్మయ్య.. సముద్రంలో కూలిపోయిన చైనా అతిపెద్ద రాకెట్
క్షణికావేశంలో భార్యను చంపి భర్త ఆత్మహత్య
మాల్దీవ్స్ బార్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కొట్టుకున్నారా?
న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మెయిల్
ఆదుకోవాలంటూ దర్శకుడు విజ్ఞప్తి.. సాయం చేసిన సోనూసూద్
కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

