ఆదుకోవాలంటూ దర్శకుడు విజ్ఞప్తి.. సాయం చేసిన సోనూసూద్

అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు సోనూ సూద్. ఒకటి కాదు రెండు కాదు వేల కొలది సాయాలు చేసి ఎందరో ప్రాణాలు కాపాడారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ సాయాన్ని కూడా తీర్చేచి ఆపద్భాందవుడిలా మారారు. మెహర్ రమేష్ తన సన్నిహితుల కోసం కొన్ని మందులు, ఇంజక్షన్ల కోసం చాలా ప్రయత్నించారట. అవి ఎక్కడా దొరకలేదని, ఇక నువ్వే దిక్కని సోనూ సూద్‌ను మెహర్ రమేష్ వేడుకున్నారు.
మెహర్ రమేష్ ట్వీట్‌పై స్పందించిన సోనూ సూద్.. సోదరా, నువ్వు అడిగిన ప్రతి మందు, ఇంజక్షన్ వచ్చేస్తుంది. ప్రాణాన్ని కాపాడుదాం అంటూ సోనూసూద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోనూ సూద్ సాయానికి ఉప్పొంగిపోయిన మెహర్… ఆపదలో ఉన్నవారికి ఆ దేవుడు సోనూ సూద్ లాంటి సోదరుడిని పంపారు. అన్ని మందులను సరైన సమయంలో పంపారు. సోనూ సూద్ ఫౌండేషన్ అద్భుతంగా పని చేస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు మీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.
ఇవికూడా చదవండి..
పాకిస్థాన్‌లో తొలి హిందూ మహిళా కలెక్టర్!
ఆ ఖైదీలను విడుదల చేయండి
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
ప్రాణాలు నిలిపే పొడి డీఆర్డీవో సంజీవని
రకుల్ పెళ్లిపై నోరు విప్పిన మంచు లక్ష్మీ
కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- corona
- meher ramesh
- sonu sood
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

