Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Kidnap Case | సెంట్రల్ జీఎస్టీ విశాఖ పట్నం ఆడిట్ కమిషనర్‌గా రెండేళ్ల పాటు పని చేసిన ఆనంద కుమార్ ఈ ఏడాది జులై 31న ఉద్యోగ విరమణ చేశారు. హైదరాబాద్‌లో స్థిరపడాలనే ఉద్దేశంతో సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్‌లో ఉన్న ఇంటిని ఖాళీ చేశారు.
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ ఆనంద్ కుమార్ కిడ్నాప్ కేసు కలకలం రేపుతోంది. ఆయన భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలో కేసు చేదించారు. కిడ్నాప్ కేసులో మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందినవారు ముగ్గురు కాగా.. విశాఖకు చెందినవారు ఆరుగురున్నారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కారణమని పోలీసులు గుర్తించారు. పోలీసులు పూర్తిస్థాయిలో నిందితుల విచారణ కొనసాగిస్తున్నారు.
కిడ్నాప్ ఎలా చేశారంటే..?
పీఎం పాలెం పోలీసుల వివరాల ప్రకారం.. సెంట్రల్ జీఎస్టీ విశాఖ పట్నం ఆడిట్ కమిషనర్‌గా రెండేళ్ల పాటు పని చేసిన ఆనంద కుమార్ ఈ ఏడాది జులై 31న ఉద్యోగ విరమణ చేశారు. హైదరాబాద్‌లో స్థిరపడాలనే ఉద్దేశంతో సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్‌లో ఉన్న ఇంటిని ఖాళీ చేశారు. ఈ క్రమంలో ఆనందకుమార్ భార్య గురువారం హైదరాబాద్ వెళ్లగా.. ఆనందకుమార్ భీమిలి రోడ్డులోని ఓ హోటల్లో బస చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తన కారులో భోగాపురం ఎయిర్‌పోర్టుకు బయలుదేరగా.. మార్గమధ్యలో ఐటీ సెజ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారును అడ్డుకున్నారు. నిందితులు కొందరు ఆనందకుమార్‌ను అతని కారులోనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లగా.. అతని గన్‌మెన్‌ను మరో కారులో ఎక్కించుకుకెళ్లారు.
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

