వచ్చేది మన సర్కారే అక్కా..
అద్రాస్పల్లిలో గురువారం ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నూక రాజమ్మ అనే మహిళ ఎదురుపడి, ‘పింఛన్లు వస్తలేవు..నీళ్లు వస్తలేవు సారూ’.. అంటూ తన కష్టాలను ఏకరువు పెట్టారు. ఇందుకు స్పందించిన మల్లారెడ్డి ‘నువ్వేమి ఫికర్ పడకు అక్కా వచ్చేది కేసీఆరే.. అన్ని కష్టాలు తీరుతాయి’ అని అన్నారు.
మేడ్చల్, ఫిబ్రవరి 5 :అద్రాస్పల్లిలో గురువారం ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నూక రాజమ్మ అనే మహిళ ఎదురుపడి, ‘పింఛన్లు వస్తలేవు..నీళ్లు వస్తలేవు సారూ’.. అంటూ తన కష్టాలను ఏకరువు పెట్టారు. ఇందుకు స్పందించిన మల్లారెడ్డి ‘నువ్వేమి ఫికర్ పడకు అక్కా వచ్చేది కేసీఆరే.. అన్ని కష్టాలు తీరుతాయి’ అని అన్నారు. కాంగ్రెస్ సర్కారు రెండేండ్లు రాష్ర్టాన్ని ఆగం చేసింది. ఇంకా మూడేండ్లు ఈ కష్టం ఉంది. ఆ తర్వాత వచ్చేది కేసీఆరే. అప్పుడు పింఛన్లు పెరుగుతయి.. నీళ్లు వస్తయి’ అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటేసి, గెలిపిస్తే అండగా ఉంటామని సదరు మహిళకు భరోసానిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

