అక్రమాల నిగ్గు తేల్చేందుకు.. హౌస్ కమిటీ
ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాలకు వేర్వేరుగా ప్రత్యేక తరగతి గదుల సముదాయాల నిర్మాణానికి అధికారులు సోమవారం శంకుస్థాపన చేశారు. పూర్వ విద్యార్థులు, సీఎస్ఆర్ కింద వచ్చిన నిధులతో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాలకు వేర్వేరుగా ప్రత్యేక తరగతి గదుల సముదాయాల నిర్మాణానికి అధికారులు సోమవారం శంకుస్థాపన చేశారు. పూర్వ విద్యార్థులు, సీఎస్ఆర్ కింద వచ్చిన నిధులతో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. కాగా, ఎలక్ట్రికల్ విభాగం క్లాస్రూం కాంప్లెక్స్ నిర్మాణానికి 5 కోట్ల విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి గోపాల్ టీకే కృష్ణ దంపతులను ఘనంగా సత్కరించారు.
– ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 4:
సిటీబ్యూరో: బల్దియాలో పారిశుధ్యం, ప్రకటన విభాగంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రెండు హౌస్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రకటనలో విభాగంలో కార్తిక్ ట్యాక్స్, అడ్డగోలు హోర్డింగ్లతో
జీహెచ్ఎంసీ ఖజానాకు వందల కోట్లు గండిపడుతున్నదని జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పారిశుధ్య విభాగంలో అక్రమాలు, స్విపింగ్ యంత్రాల వినియోగంలో అవినీతిపై కార్పొరేటర్లు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటనలు, పారిశుధ్యంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు రెండు వేర్వేరు హౌస్ కమిటీలు వేస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు ప్రత్యేక విచారణ అధికారిని నియమించాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ క్రమంలో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు చొప్పున కార్పొరేటర్లను ఎంపిక చేసి రెండు హౌస్ కమిటీలు వేశారు. ఈ మేరకు బుధవారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ రెండు హౌస్ కమిటీల
ఏర్పాటును ఆమోదించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

