ఉస్మానియా యూనివర్సిటీ, మే 26 : పిన్న వయసులోనే కంప్యూటర్ వెబ్పేజీలతో పాటు అప్లికేషన్లను తయారు చేసి ప్రతిభను చాటుకున్న ఎలిమినేటి సాత్విక్‌కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది.
ఈ మేరకు నిర్వాహకులు సర్టిఫికెట్, జ్ఞాపిక, మెడల్‌ను అందజేశారు.