పచ్చందాలకు కేరాఫ్‌గా మారిన మహానగరంలో ప్రకృతి సోయగాలకు కొదువ లేదు. ఓవైపు పార్కుల్లో పక్షులు కిలకిలారావాలు పలికిస్తుంటే.. మరోవైపు అందమైన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి.
ఆది వారం ఇందిరాపార్కులో రెక్కలు విప్పుకొని రెపరెపలాడుతున్న రామచిలుకలు సందడి చేస్తే.. బంజారాహిల్స్‌లోని ఎకో ఎలెవన్ పార్కులో జింకల బొమ్మలు సందర్శకులకు కనువిందు చేశాయి.