Hyderabad | ఏసీబీకి చిక్కిన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ హెల్త్ ఇన్స్పెక్టర్
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ మహిళ వద్ద లంచం తీసుకుంటుండగా అధికారులు హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ మహిళ వద్ద లంచం తీసుకుంటుండగా అధికారులు హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఔట్ సోర్సింగ్ కింద స్వీపర్ పోస్టు ఇచ్చేందుకు వెంకటేశ్ డబ్బులు డిమాండ్ చేశాడు. రూ. 15 వేలు ఇస్తేనే స్వీపర్ పోస్టు ఇస్తానని వెంకటేశ్ స్పష్టం చేశారు. దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఇవాళ మహిళ వద్ద నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా హెల్త్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

