Cartoonist Shankar | ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్.. నా అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్ : కార్టూనిస్ట్ శంకర్
Cartoonist Shankar | కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు-2026 ప్రదానోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కార్టూనిస్ట్ శంకర్ మాట్లాడుతూ.. నాకు కూడా ఇప్పటికి ఒక అభిమాన లీడర్ కేటీఆర్. ఒక కార్టూనిస్టుగా అది నేను గర్వంగా చెప్పగలుగుతానన్నారు.
Cartoonist Shankar | కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు-2026 ప్రదానోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి కార్టూనిస్ట్ శంకర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కార్టూనిస్ట్ శంకర్ మాట్లాడుతూ.. నాకు కూడా ఇప్పటికి ఒక అభిమాన లీడర్ కేటీఆర్. ఒక కార్టూనిస్టుగా అది నేను గర్వంగా చెప్పగలుగుతానన్నారు.
ఆ రోజు నేను కేటీఆర్ వస్తే తనను ఆహ్వానించేందుకు ముందు వచ్చిన. కేటీఆర్ కారు దిగి వస్తున్నడు. నా బ్యాగు సంకలో వేసుకుని మెట్లు ఎక్కుతున్నా.. కేటీఆర్ వెనకనే ఉన్నారు. అన్నా నువ్వు ఈ బ్యాగు లేకుంటే బ్యాలెన్స్ తప్పుతవా అన్నరు. నైట్ కూడా అది వేసుకుని పడుకుంటవా అని కూడా అన్నరు. ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇంత పెద్ద పొలిటికల్ లీడర్ స్విచాఫ్, స్విచాన్ లాగా.. ఇంట్లోకి పోతే భర్తలాగా.. తండ్రి తగ్గ కొడుకులాగా ఇది ఎట్లా సాధ్యం..? ఎందుకంటే వీళ్లకు ఇంటినిండా కూడా కార్యకర్తలే ఉంటరు. వీళ్లకు ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని ఆశ్చర్యమనిపించి తర్వాత కేటీఆర్ మీద నాకు అభిమానం కూడా పెరిగిందని చెప్పుకొచ్చారు. కేటీఆర్ వ్యక్తిత్వం గురించి కార్టూనిస్ట్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి.
నా అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్
ఒకరోజు నా బ్యాగ్ వేసుకొని ఆఫీసులో మెట్లు ఎక్కుతుంటే.. కేటీఆర్ వెనకాల నడుచుకుంటూ వచ్చి “అన్న ఈ బ్యాగ్ లేకపోతే నువ్వు బ్యాలెన్స్ తప్పుతావా” అని అన్నాడు
రాత్రి పడుకునే ముందు కూడా ఈ బ్యాగ్ సంకకు వేసుకునే పడుకుంటావా అన్న అని అన్నాడు
కేటీఆర్… pic.twitter.com/Vkrxncd9Qm
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2026
Read ALso :
Sircilla | అంతర్జాతీయ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు.. విక్రమ్-1 విజయంలో కీలక పాత్ర
Tragedy | పెళ్లయిన 15 రోజుల్లోనే విషాదం.. బైక్‌పై నుంచి కిందపడి నవ వధువు మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

