Hyderabad | హైకోర్టు వద్ద వ్యక్తి దారుణ హత్య.. అంతా చూస్తుండగానే కత్తితో పొడిచి..
హైదరాబాద్‌లోని (Hyderabad) హైకోర్టు (High court) సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేటు నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) హైకోర్టు (High court) సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేటు నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తున్నది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మృతుడిని హైకోర్టు సమీపంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న మిథ్న్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

