Actress annapurna | ధ్యానాంజనేయ స్వామికి సినీ నటి అన్నపూర్ణ పూజలు
చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని సీనియర్ నటి అన్నపూర్ణ శుక్రవారం దర్శించుకున్నారు.
చంపాపేట : చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని సీనియర్ నటి అన్నపూర్ణ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహణ అధికారులు అమెను మేళ వాయిద్యాలతో ఆలయంలోకి సాధారంగా ఆహ్వానించి దైవ దర్శనానికి స్వాగతించారు. అనంతరం అమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులచే అమె అర్చనలు చేయించుకుని స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులతో ఆలయ ప్రతిష్ట గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త చేగోని మల్లేశ్ గౌడ్, టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

