ట్రెండ్జ్లో మోడల్స్ సందడి..
ట్రెండ్జ్లో మోడల్స్ సందడి | మగువలు మెచ్చే దుస్తులు.. విభిన్న రకాలు జ్యువెల్లరీ ప్రదర్శన ట్రెండ్జ్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో గురువారం ప్రారంభమైంది.

హైదరాబాద్ : మగువలు మెచ్చే దుస్తులు.. విభిన్న రకాలు జ్యువెల్లరీ ప్రదర్శన ట్రెండ్జ్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో గురువారం ప్రారంభమైంది. పండుగల నేపథ్యంలో సెలెక్టెడ్ ప్రాడక్ట్స్ బెనారస్, సిల్స్, ట్రెడిషనల్ సారీస్, చేనేత వస్ర్తాలు, యాక్ససరీస్, డిజైనర్స్ సూట్స్ అందుబాటులో ఉన్నాయి. ముంబై, కొలకత్త, జైపూర్, నాగ్‌పూర్ ప్రాంతాల నుంచి ఎగ్జిబిటర్లు తమ స్టాళ్లు ఏర్పటు చేసుకున్నారు. ఈ ఎక్స్‌పోలో మోడల్స్ విభిన్న రకాల జ్యువెల్లరీ ధరించి కెమెరాలకు పోజిలిచ్చారు. తమ అందాలతో ఆభరణాలకు వన్నె తెచ్చారు భామలు.

అన్‌లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్‌లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

