కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జీ హెచ్ఎంసీ కార్మికులకు సూచించారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద 57 మంది జీహెచ్ఎంసీ ఎంటమాలజి సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
- పారిశుధ్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేత
బేగంపేట్ సెప్టెంబర్ 6: విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జీ హెచ్ఎంసీ కార్మికులకు సూచించారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద 57 మంది జీహెచ్ఎంసీ ఎంటమాలజి సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఎంతో కృషి చేస్తున్నారని, సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్య వంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పని చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి మాస్కులు, కొబ్బరినూనె, షూస్, శానిటైజర్లతో కూడిన కిట్లను అందజేశారు. కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
బేగంపేట్, రాంగోపాల్‌పేట్‌లో..
బేగంపేట్, రాంగోపాల్‌పేట్, బన్సీలాల్‌పేట్ డివిజన్లో జీహెచ్ఎంసీ అందించిన పీపీఈ కిట్లను ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్ల చేతుల మీదుగా జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

