టీడీఆర్.. సూపర్

- సులభంగా ఆస్తుల సేకరణ
- ఇప్పటివరకు రూ.3095 కోట్ల లబ్ధి
- నీతిఆయోగ్ ప్రశంస
- ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ వెల్లడి
జీహెచ్ఎంసీలో నాలాల విస్తరణ, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణకు నష్టపరిహారంగా నగదు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్ల జారీ సమర్థవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటివరకు టీడీఆర్ సర్టిఫికెట్లు పొందిన వారికి రూ.3095 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్లు ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జీహెచ్ఎంసీలో టీడీఆర్ డిమాండ్ పెరగడాన్ని నీతిఆయోగ్ ప్రశంసించిందని, ఇతర రాష్ర్టాలు కూడా పాటించాలని సూచించినట్లు తెలిపారు. టీడీఆర్ బ్యాంకు వివరాలు http//tdr.ghmc.telangana.gov.in:8080/ద్వారా తెలుసుకోవచ్చు. క్రయ,విక్రయాల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నట్లు మంత్రి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- Minister KTR
- niti aayogh
- TDR
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

