Azharuddin | బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ముఖం చూడను.. జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి అజారుద్దీన్ బెదిరింపులు
Azharuddin | బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడూ మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రహమత్‌నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు.
Azharuddin | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడూ మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రహమత్‌నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే అవకాశమే లేదని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో మంత్రి అజారుద్దీన్ వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు.
దీనికి సీఎం రేవంత్‌రెడ్డి వత్తాసు పలికారు. అజారుద్దీన్ మాటలకు సభికులు స్పందిస్తూ ‘మీరెప్పుడు మా వెంట ఉన్నారని’ అంటూ రన్నింగ్ కామెంట్ చేయటం వినిపించింది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి అజారుద్దీన్ ఓడిపోయారని, ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించరు కాబట్టే ఆయన ఇలా బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు చెప్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

