Hyderabad | వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య
వనస్థలిపురం పనామ(Panama) వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తిపోట్లతో రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
హైదరాబాద్ : వనస్థలిపురం పనామ(Panama) వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తిపోట్లతో రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Puttur | విడాకుల కోసం వచ్చి.. వాళ్లిద్దరు మళ్లీ ఒక్కటయ్యారు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష 2’పై ఇంట్రెస్టింగ్ బజ్.. 22 ఎపిసోడ్లతో భారీ ప్లాన్?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

