Home
Hyderabad
Light Rains Have Been Reported In The Greater Bay Of Bengal For The Past Two Days Due To The Influence Of A Surface Trough And An Adjacent Cyclone
వాన.. ట్రాఫిక్ హైరానా
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, దానికి ఆనుకుని ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో రెండు రోజులుగా తేలికపాటి వాన జల్లు కురుస్తోంది. బుధవారం రాత్రి 10గంటల వరకు గచ్చిబౌలిలో అత్యధికంగా 2.సెం.మీలు, రహ్మత్‌నగర్‌లో 1.63సెం.మీలు, బోరబండలో 1.50సెం.మీలు, అమీర్‌పేటలో 1.38సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, దానికి ఆనుకుని ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో రెండు రోజులుగా తేలికపాటి వాన జల్లు కురుస్తోంది. బుధవారం రాత్రి 10గంటల వరకు గచ్చిబౌలిలో అత్యధికంగా 2.సెం.మీలు, రహ్మత్‌నగర్‌లో 1.63సెం.మీలు, బోరబండలో 1.50సెం.మీలు, అమీర్‌పేటలో 1.38సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
కాగా, నగరంలో కురిసిన వర్షానికి పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. గంటల తరబడి రోడ్లపై వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల మరో రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

