చిన్నారులు చదువుతోపాటు పలు ఆటల్లో రాణించేందుకు జీహెచ్ఎంసీ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. గ్రేటర్ వ్యాప్తంగా పిల్లలతో ఈ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి.
పలు క్రీడల్లో తర్ఫీదు పొందేలా కోచ్‌లు శిక్షణ ఇస్తున్నారు. బుధవారం అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో స్కేటింగ్ ఆడుతున్న చిన్నారులు