దీక్షా దివస్ సంబురం
స్వరాష్ట్ర సాధనలో నూతన అధ్యాయాన్ని లిఖించిన రోజు.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిన నవంబర్ 29 దీక్షా దివస్‌ను శనివారం నగరవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
సిటీ జోన్ బృందం, నవంబర్ 29 : స్వరాష్ట్ర సాధనలో నూతన అధ్యాయాన్ని లిఖించిన రోజు.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిన నవంబర్ 29 దీక్షా దివస్‌ను శనివారం నగరవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన అసమాన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ బైక్ ర్యాలీలు, పండ్ల పంపిణీ, వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి చేపట్టారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకలకు కేటీఆర్ సహా బీఆర్ఎస్ అగ్రనేతలు హాజరై దీక్షా దివస్ ప్రాముఖ్యతను వివరించారు.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

