ఏ అభివృద్ధి కోసం.. పార్టీ మారారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 4 నుంచి 5వేల కోట్ల రూపాయలతో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అనేకసార్లు సభలు, సమావేశాల్లో ప్రకటించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్..మరీ ఏ అభివృద్ధి కోసం పార్టీ మారారో ప్రజలకు చెప్పాల్సిన అవసరమున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కార్తిక్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌పై కార్తిక్‌రెడ్డి విమర్శలు
శంషాబాద్ రూరల్, జూలై 15 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 4 నుంచి 5వేల కోట్ల రూపాయలతో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అనేకసార్లు సభలు, సమావేశాల్లో ప్రకటించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్..మరీ ఏ అభివృద్ధి కోసం పార్టీ మారారో ప్రజలకు చెప్పాల్సిన అవసరమున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కార్తిక్‌రెడ్డి అన్నారు.
సోమవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గానికి దాదాపు 5వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన బీఆర్ఎస్ను కాదని.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికే పార్టీ మారినట్లు వినిపిస్తున్న వార్తలు నిజమేనా.. అని ప్రశ్నించారు. ఒకవేళ అదే జరిగితే.. ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చాలని చూస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారుతున్న నాయకులకు సరైన కాలంలో తగ్గిన శాస్తి జరుగుతుందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

