ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలపై జేఎన్టీయూలో వర్క్‌షాప్

కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 27: జేఎన్టీయూహెచ్ వర్సిటీలో నేషనల్ వర్క్‌షాప్ ఆన్ ప్రీ ప్యాబ్రికేటేడ్ బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ (ఎన్డబ్ల్యూపీబీసీ)2021 గోడపత్రికను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు మంగళవారం ఆవిష్కరించారు. జేఎన్టీయూహెచ్ వర్సిటీ, ఎన్ఐటీ వరంగల్ సంయుక్తంగా వర్సిటీలోని యూజీసీ ఆడిటోరియంలో ఈనెల 29,30 తేదీల్లో ఎన్డబ్ల్యూపీబీసీ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 15 మందికి పైగా సజ్జెక్ట్ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, మౌలిక సదుపాయాల నిర్వాహకులు, బిల్డర్లు, సామగ్రి తయారీదారులు, ఇంజినీర్లు, విద్యావేత్తలకు సదస్సు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుకుమార్, సివిల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- JNTUH
- NIT Warangal
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

