ప్రజా సంక్షేమానికే సైన్స్

- ప్రొఫెసర్ కృష్ణస్వామి విజయరాఘవన్
- నిరాడంబరంగా ఐఐటీ హెచ్ వ్యవస్థాపక దినోత్సవం
సిటీబ్యూరో, జూన్22 (నమస్తే తెలంగాణ): ప్రజా సంక్షేమం కోసమే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ ప్రొఫెసర్ కృష్ణస్వామి విజయరాఘవన్ నొక్కి చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హెచ్) 13 వ్యవస్థాపక దినోత్సవాన్ని డైరెక్టర్ బీఎస్ మూర్తి నేతృత్వంలో మంగళవారం నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే సమావేశాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కృష్ణస్వామి విజయరాఘవన్ పాల్గొన్నారు. ‘ైక్లెమెట్ చేంజ్, బయోడైవర్సిటీ లాస్, ఫ్యూచర్ ఆఫ్ ఇంజినీరింగ్’ అంశాలపై ఆయన ప్రసంగించారు. అనంతరం అధ్యాపకులు, పలువురు విద్యార్థులకు అకాడెమిక్, రీసెర్చ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ హెచ్ గవర్నర్ల బోర్డు చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

