సోమాజిగూడ : 20న బీఎస్‌మక్తా, హుస్సేన్‌నగర్, నిశాంత్ బాగ్, 22న శాంతినగర్, అపరాజితాకాలనీ, దుర్గానగర్, 23న ఆర్బీఐ క్వార్టర్స్, పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ, సదాత్ మంజిల్, 24న శాలివాహననగర్, సుభాష్‌నగర్, వడ్డెరబస్తీ, 25న హబీబ్బాగ్, సంజయ్‌గాంధీనగర్, అంబేద్కర్‌నగర్, 26న నాగార్జుననగర్, పోచమ్మబస్తీ, సోమాజిగూడ, పంజాగుట్ట సీఎం క్యాంప్ ఆఫీస్ రోడ్, శ్రీకృష్ణదేవరాయనగర్, నవోదకాలనీ, 27న ఎస్బీహెచ్ ఎల్ఐసీ కాలనీ, కమలాపురి కాలనీ, జయప్రకాశ్‌నగర్, 29న శ్రీసాయిసారధినగర్, అలీనగర్, తవక్కల్నగర్, 30న శ్రీనివాస్‌నగర్ వెస్ట్, ఎంఎస్‌మక్తా.వ్యాక్సిన్ వేసే ప్రాంతాలు: బీఎస్ మక్తా కమ్యూనిటీ హాల్, ఆర్బీఐ క్వార్టర్స్, శాలివాహననగర్ కమ్యూనిటీ హాల్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీసు, శ్రీకృష్ణదేవరాయనగర్కమ్యూనిటీ హాల్, గణపతి కాంప్లెక్స్, సారధి స్టూడియో వద్ద.
ఖైరతాబాద్‌లో : 20న ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, మింట్ కాంపౌండ్, హిల్‌టాప్ కాలనీ, 22న ఆనంద్‌నగర్‌కాలనీ, ఎర్రమంజిల్కాలనీ, 23న బాలాపురా బస్తీ, పద్మావతికాలనీ, రాజ్‌భవన్ క్వార్టర్స్ కాలనీ, 24న లక్ష్మీనగర్, సోమాజిగూడ బస్తీ, సంగీత్నగర్కాలనీ, 25న నవీన్‌నగర్ వెంకటరమణకాలనీ, వెంకటరమణకాలనీ, ద్వారకాపురికాలనీ, 27న పంజాగుట్ట మార్కెట్, రాజ్‌నగర్, పీఅండ్‌టీ ఆఫీసర్స్ కాంప్లెక్స్, 29న లక్డీకాపూల్, దుర్గానగర్‌కాలనీ, సూర్యనగర్, 30న మాతానగర్, కుమ్మరిబస్తీ, జాఫర్అలీ బాగ్, సోమాజిగూడ రేణుకా ఎన్క్లేవ్, డిసెంబర్1న తుమ్మలబస్తీ, హిల్‌కాలనీ, 2న ఏసీగార్డ్స్, నెహ్రూనగర్, గాంధీనగర్, 3న న్యూ సీఐబీ క్వార్టర్స్, తాజ్ ఎన్క్లేవ్, మహాభారత్‌నగర్, మారుతీనగర్, బీజేఆర్నగర్.
టీకా ఇచ్చే ప్రదేశాలు : హనుమాన్ టెంపుల్, జీహెచ్ఎంసీ పార్క్, కమ్యూనిటీ హాల్, బస్తీ కమాన్, సరస్వతి విద్యామందీర్ దగ్గర, సీఐబీ క్వార్టర్స్ కమ్యూనిటీహాల్, ఏజీఈ ఇనిస్టిట్యూట్ ఎదురుగా, సాయిబాబా దేవాలయం వద్ద, పీఅండ్‌టీ క్వార్టర్స్, రవీంద్రభారతి, కాలనీ పార్కులు, బస్తీ దవాఖానలు, చింతలబస్తీ, మహాభారత్‌నగర్ కమ్యూనిటీ హాల్, బడా గణేశ్
అమీర్‌పేట : 20న సైంటిఫిక్కాలనీ, మైత్రీవనం, ఎస్ఆర్నగర్కమ్యూనిటీ హాల్ నుంచి బల్కంపేట వరకు, 22న బాపునగర్, ఎస్ఆర్నగర్ పీఎస్నుంచి ఉమేశ్‌చంద్ర విగ్రహం వరకు, అమీర్‌పేట బిగ్బజార్రోడ్డు నుంచి మైత్రీవనం సిగ్నల్ వరకు, 23న ధరంకరం రోడ్, శివ్బాగ్కాలనీ, బాల్కంపేట, 24న ప్రశాంత్‌కాలనీ, సుప్రభాత్నగర్, శ్రీరామ్‌నగర్, 25న బీజేఆర్నగర్, లీలానగర్, కుమ్మరిబస్తీ, 26న సిక్క్ బస్తీ, ఎస్ఆర్టీకాలనీ, గురుమూర్తి కాలనీ, 27న గాయత్రీనగర్కాలనీ, ఈస్ట్ శ్రీనివాస్‌నగర్, సీటైప్ క్వార్టర్స్, 29న 2ఆర్టీ, 3ఆర్టీ, సంజీవ్‌రెడ్డినగర్, 30న ఉమానగర్, కుందన్‌బాగ్, కుందన్‌బాగ్ స్లమ్, మెదడిస్ట్కాలనీ.
వ్యాక్సిన్ వేసే ప్రాంతాలు : వార్డు ఆఫీసు, బాపునగర్ కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ దవాఖాన, అమీర్‌పేట్ క్రాస్‌రోడ్స్, జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్, ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్, గ్రంథాలయం, చిన్మయ్ స్కూల్.
సనత్‌నగర్ : 20న ఎస్ఆర్టీ, లోదా అపార్ట్మెంట్స్, అశోక్కాలనీ, 22న డీఎన్ఎంకాలనీ, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి బాల్కంపేట మేయిన్‌రోడ్డు మధ్య, కైలాష్‌నగర్, 23న ఈఎస్ఐ దవాఖాన నుంచి ఎర్రగడ్డ బ్రిడ్జి వరకు, శివాజీనగర్, తులసీనగర్, 24న సౌభాగ్యనగర్, సెజ్కాలనీ, సుందర్‌నగర్, 25న మోడల్‌కాలనీ, సుభాష్‌నగర్, జయప్రకాశ్‌నగర్, 26న రవీంద్రకాలనీ, బాలయ్యనగర్, దాసారంబస్తీ, 27న రేణుకానగర్ వెస్ట్, ఎల్ఐజీహెచ్కాలనీ, చాణక్యనగర్, 29న సీటైప్ క్వార్టర్స్, బీకేగూడ, ఇండస్ట్రీయల్ ఏరియా, 30న అల్లావుద్దీన్ కోటి, నీమ్‌కార్‌నగర్, లింగయ్యనగర్, డిసెంబర్1న ఉదయ్‌నగర్, రాజరాజేశ్వరీకాలనీ, ఆదిత్యనగర్, శ్యామలకుంటబస్తీల్లో వ్యాక్సినేషన్ వేయనున్నారు.
వ్యాక్సినేషన్ వేసే ప్రదేశాలు : స్పోర్ట్స్ కాంప్లెక్స్, లోదా అపార్ట్మెంట్స్, సనత్నగర్బస్స్టాప్, సేయింట్థెరిసా చర్చి, తులసీనగర్ కమ్యూనిటీ హాల్, వెల్ఫేర్ ఆఫీస్, సుభాష్‌నగర్ కమ్యూనిటీ హాల్, దాసారం బస్తీ, బీజేఆర్నగర్ కమ్యూనిటీ హాల్, ఎస్బీఐ బ్యాంకు వద్ద, వార్డు ఆఫీసు, అంగన్వాడీ కేంద్రం
నిర్ణీత తేదీల్లో కాలనీల ప్రజలు సిద్ధంగా ఉండాలి
కొవిడ్ నివారణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ద్వారా రెండు దఫాలుగా టీకా ప్రక్రియను పూర్తి చేశాం. ఇంకా మిగిలినవారితో పాటు రెండో డోసు కూడా ఈ విడుతలో ప్రజలకు వేస్తాం. ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ప్రజలు సహకరించాలి. వ్యాక్సిన్ వేసుకోని వారితో పాటు రెండో డోసు తీసుకునే వారు తమ తమ గృహాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
-డాక్టర్ భార్గవ్‌నారాయణ, ఏఎంఓహెచ్, సర్కిల్ 17