58, 59 జీవో దరఖాస్తులకు నేటితో ముగింపు
జిల్లాలో 58, 59 జీవో ప్రకారం స్థలాల రెగ్యులరైజేషన్ కోసం కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగియనున్నది. బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 మండలాల నుంచి 9,308 దరఖాస్తులు
స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తు గడువు ఆఖరు
గడువు పొడిగింపునకు విజ్ఞప్తులు
నిన్నటివరకు 9,308 దరఖాస్తుల స్వీకరణ
సిటీబ్యూరో, మార్చి 30 : జిల్లాలో 58, 59 జీవో ప్రకారం స్థలాల రెగ్యులరైజేషన్ కోసం కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగియనున్నది. బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 మండలాల నుంచి 9,308 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే సాంకేతిక కారణాల వల్ల కొందరు, అవగాహన లేక మరికొందరు దరఖాస్తు చేసుకోక పోవడంతో గడువును మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- application
- illegal
- land
- Last date
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

