Home
Hyderabad
Hyderabad Police Register Pocso Case Over Alleged Abuse Of 11 Year Old Boy At Madrasa
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. మదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మగూడ ఫాతిమా మసీదు మదర్సాలో ఈ ఘటన జరిగినట్లు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: పాతబస్తీలోని ఓ మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. మదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మగూడ ఫాతిమా మసీదు మదర్సాలో ఈ ఘటన జరిగినట్లు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మదర్సాలో మౌల్ సాబ్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన కుమారుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొంది. మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూపించి బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బాలుడిని మౌల్ సాబ్ హెచ్చరించినట్లు ఫిర్యాదులో తెలిపింది.
ఫిర్యాదు స్వీకరించిన మదన్నపేట పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టం-2012 కింద కేసు నమోదు చేశారు. BNS సెక్షన్లు 127(2), 351(2), పోక్సో చట్టంలోని సెక్షన్లు 8, 10 కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు
Sircilla | రౌడీ, హిస్టరీ షీటర్లపై పోలీసుల నిఘా.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
Building Collapses: ఢిల్లీలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
Ram Charan | రూ.400 కోట్లతో రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!
The Greatest | ఓటీటీలోకి వచ్చేసిన ముహమ్మద్ అలీ బయోపిక్ సిరీస్ ‘ది గ్రేటెస్ట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

